స్థిరంగా బంగారం,వెండి ధరలు

232
gold
- Advertisement -

పెళ్లిళ్ల సీజన్‌లోనూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 49,750గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600గా ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ. 75,700గా ఉంది.

- Advertisement -