- Advertisement -
బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,450 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,590గా ఉంది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి.
- Advertisement -