మళ్లీ పెరిగిన పసిడి ధరలు..

196
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.45,450కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.330 పెరిగి రూ. 49,590కి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.

- Advertisement -