భగ్గుమన్న పసిడి..కొనుగోలు దారులకు షాక్

179
gold
- Advertisement -

పసిడి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.240 పెరిగి రూ.45,250కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.270 పెరిగి రూ.49,260కి చేరింది. దేశీయంగా అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమ‌లు కావడంతో దాని ప్రభావం బంగారం ధరలపై పడింది.

- Advertisement -