భగ్గుమన్న బంగారం…

76
gold rate

పసిడి కొనుగోలు దారులకు షాక్. బంగారం ధరలు భగ్గుమన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 48,980కి చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 44,900కి చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.700 పెరిగి రూ.76,000 కి చేరింది.