బంగారం కొనుగోలుదారులకు శుభవార్త..

160
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధర భారీగా పడిపోయింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్‌లలో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1750కి చేరగా పసిడి రేటు రూ. 52,580కు చేరాయి.

ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1600 తగ్గుదలతో రూ. 48,200కు చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు భారీగా తగ్గాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.2,600 తగ్గి రూ. 74,100కు చేరాయి.

- Advertisement -