పెరిగిన బంగారం ధరలు…

203
gold price
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ.47,050కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరిగి రూ.51,330కి చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.1500 పెరిగి రూ.63,500కి చేరగా నాణేల పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధరలు పెరిగినట్టు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -