ప్రైమ్‌ టైం న్యూస్‌ అప్‌డేట్స్‌ టుడే..

24
Prime time news

1. తెలంగాణలో లాక్‌డౌన్‌ మరో 10 రోజులు పొడిగింపు
2. జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
3. టీమిండియాకు భారీ ఊర‌ట‌.. బ‌బుల్ నుంచి 20 రోజుల బ్రేక్‌
4. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ చెంపపై కొట్టిన దుండగుడు!
5. కొత్త రకం కరోనాను గుర్తించిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ
6. తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు నమోదు
7. నేను వచ్చానంటే కరోనా ఖతం: నిత్యానంద
8. థ‌ర్డ్ వేవ్ ప్రభావం పిల్ల‌ల‌పై ఉండకపోవచ్చు: ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా
9. ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ
10. కేరళ కాంగ్రెస్ చీఫ్‌గా కన్నూరు స్ట్రాంగ్‌మ్యాన్ కె. సుధాకరన్ నియమకం