బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్…

66
gold
- Advertisement -

పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 820 మేర తగ్గి రూ. 51,110కు చేరింది. అలాగే 22 క్యారెట్లబంగారం ధర రూ. 750 తగ్గి రూ. 46,850కు పడిపోయింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు.

బంగారం బాటలోనే వెండి ధర తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 62,400కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు పడిపోవడంతో దేశీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి.

- Advertisement -