బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..

175
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గి రూ.48,660కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గడంతో రూ.44,600కు చేరింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా తగ్గింది. కేజీ వెండి ధర రూ.200 తగ్గి రూ.71,900కి చేరింది. అంతర్జాతీయంగా పసిడి ధర 0.02 శాతం తగ్గడంతో ఔన్స్‌కు 1799 డాలర్లకు చేరింది.

- Advertisement -