భారీగా పెరిగిన బంగారం ధరలు..

236
gold
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు షాక్…పసిడి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,800 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,880 కి చేరింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగిపోయాయి. కేజీ వెండి ధర రూ.100 పెరిగి 72,100 కు చేరుకుంది.

- Advertisement -