పెరిగిన బంగారం ధరలు…

219
gold

బంగారం కొనుగోలు దారులకు షాక్‌. బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 45,000 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరిగి రూ. 49,090 కి చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర రూ. 300 తగ్గి 72,900గా ఉంది.