తగ్గిన బంగారం ధరలు…

132
gold
- Advertisement -

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్‌ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.260 త‌గ్గి 44,990కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.370 త‌గ్గి రూ.49,000కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధ‌ర రూ.1100 మేర తగ్గి రూ.73,200కి చేరింది. అంత‌ర్జాతీయంగా బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగిన‌ప్ప‌టికీ దేశీయంగా ధ‌ర‌లు త‌గ్గ‌డం విశేషం.

- Advertisement -