దేశంలో 4.14 లక్షలకు చేరిన మరణాలు..

33
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గముఖం పట్టాయి. గత 24 గంట‌ల్లో 38,164 కేసులు న‌మోదుకాగా 499 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్ల‌కు, మ‌ర‌ణాల సంఖ్య 4.14 ల‌క్ష‌ల‌కు చేరింది. అత్య‌ధికంగా కేర‌ళ‌లో 13,956 కేసులు న‌మోదు కాగా.. మ‌హారాష్ట్ర 9 వేల కేసుల‌తో రెండోస్థానంలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 40.64 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.