తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..

199
gold rate today
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 340 తగ్గి రూ.47,250కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గి రూ.51,550కి చేరింది.

బంగారం ధరలు తగ్గితే, వెండి ధర మాత్రం కాస్త పెరిగింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ.67,000కి చేరింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరిగి క్రమంగా పుంజుకోవడం, కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటం సత్ఫాలితాలు ఇస్తుండటంతో బంగారం ధరలు క్రమేపి తగ్గుముఖం పట్టాయి.

- Advertisement -