మరింత తగ్గిన బంగారం ధరలు..

227
gold
- Advertisement -

బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి రూ. 47,180కి చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి రూ. 43,250 కు చేరుకుంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.1,700 తగ్గి రూ.73,300 కి చేరాయి.

- Advertisement -