భారీగా తగ్గిన బంగారం ధరలు..

160
gold
- Advertisement -

బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి రూ. 43,400కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 తగ్గి రూ.47,350 కి చేరింది.

బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 700 పెరిగి రూ.74,300కి చేరింది. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో పాటుగా, అంతర్జాతీయంగా కూడా ధరలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -