పెరిగిన బంగారం ధరలు..

157
gold

బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.49,590కు చేరగా అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరుగుదలతో రూ.45,450కు ఎగసింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. బంగారం ధర రెండు రోజులుగా పెరుగుతూ వస్తుంటే.. వెండి ధర మాత్రం పడిపోయింది.