స్థిరంగా బంగారం ధరలు..

162
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 44,990 వ‌ద్ద స్థిరంగా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.49,090 వ‌ద్ద స్థిరంగా కొన‌సాగుతుంది. బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉంటే, వెండి ధ‌ర‌లు మాత్రం స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి ధ‌ర రూ.100 పెరిగి రూ.73,100కి చేరింది.

- Advertisement -