నేటి బంగారం,వెండి ధరలివే

190
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 తగ్గి రూ. 44,350 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 110 తగ్గి రూ. 48,380 కి చేరిది. బంగారం ధ‌ర‌లు తగ్గితే… వెండి ధ‌ర‌లు మాత్రం భారీగా పెరిగాయి.కేజీ వెండి ధ‌ర రూ. 500 పెరిగి రూ. 68,200కి చేరింది.

- Advertisement -