పసిడి కోనుగోలుదారులకు షాక్…

117
gold

బంగారం కొనుగోలు దారులకు షాక్…పసిడి ధరలు పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 200 పెరిగి రూ.44,450కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.220 పెరిది రూ.48,490కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధ‌ర రూ. 1000 పెరిగి రూ.66,700కి చేరింది.