పెరిగిన బంగారం ధరలు…

215
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ.46,800కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.51,050కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.900 పెరిగి…. 71,500కి చేరింది.

- Advertisement -