నేటి బంగారం ధరలివే…

204
gold
- Advertisement -

బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. నిన్న రూ.800 వరకు పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రూ.600కి పైగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.42,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పెరిగి రూ.46,090కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిజీ వెండి ధర రూ.1300 మేర పెరిగి రూ.70,000కి చేరింది.

- Advertisement -