పెరిగిన బంగారం ధరలు..

181
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పెరిగి రూ. 48,330 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 44,300కు చేరింది. బంగారం ధరలు పెరుగగా వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధర రూ. 200 తగ్గి రూ. 73,300 వద్ద కొనసాగుతోంది.

- Advertisement -