- Advertisement -
పసిడి ధరల పెంపు ఆగడం లేదు. రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.52,700కు చేరగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.380 మేర పెరిగి రూ.57,490కి చేరింది.
హైదరాబాద్‌లో బంగారం ధర పెరిగినా సిల్వర్ రేటు మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.700 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం రూ.74 వేల మార్కుకు పడిపోయింది.
అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1938 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.68 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో రూపాయి మళ్లీ పతనమవుతోంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -