తగ్గిన బంగారం ధరలు…

24
gold
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.52,100గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.120 తగ్గి రూ.56,830 కు చేరింది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.52,250గా ఉండడగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 57 వేలుగా ఉంది. పడిపోియ దిల్లీలో 10 గ్రాములు రూ.57 వేలు పలుకుతోంది.

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ.71,100కి చేరగా దేశ రాజధాని ఢిల్లీలో రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.68,500గా ఉంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్సుకు ఇప్పుడు 1843.60 డాలర్ల వద్ద ఉండగా.. స్పాట్ సిల్వర్ 21.81 డాలర్లకు చేరింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -