Gold Price:లేటెస్ట్ ధరలివే

46
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.55,950గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.61,040కి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.56,100గా ఉండగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.61,190కి చేరింది.

పసిడి ధరలు స్వల్పంగా పెరిగితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.200 మేర తగ్గి ప్రస్తుతం రూ. 76 వేల 500 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1991.50 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు 24.96 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Also Read:IPL 2023:చెన్నై జోరు.. రాజస్తాన్ నిలిచేనా!

- Advertisement -