Gold Price:లేటెస్ట్ ధరలివే

44
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,720గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,790గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850,24 క్యారెట్ల బంగారం ధర రూ.60,940గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,050,24 క్యారెట్ల బంగారం ధర రూ.61,150గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.80,400గా ఉండగా విజయవాడలో కేజీ వెండి ధర రూ.80,400,చెన్నైలో కేజీ వెండి ధర రూ.80,400, ముంబైలో కిలో వెండి ధర రూ.76,900,ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,900గా ఉంది.

Also Read:లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. !

- Advertisement -