- Advertisement -
బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఊరట. ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ.55,940గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,030గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.56, 090గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,180గా ఉంది.
వెండి ధరలు మాత్రం ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వెండి రేటు కిలోకు రూ.78,500గా ఉండగా హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.81,500గా ఉంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -