Gold Price:లేటెస్ట్ ధరలు ఇవే

38
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్. పసిడి ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.55,700గా ఉండగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రూ.330 పెరిగి రూ.60,760కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.55,850గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.60,910గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.400 మేర పెరిగి రూ.80,400గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.300 పెరిగి రూ.76,600గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్సుకు 2006 డాలర్లుగా ఉండగా స్పాట్ వెండి రేటు ఔన్సులు 25 డాలర్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -