- Advertisement -
బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,950గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,950గా ఉంది.
బంగారం బాటలోనే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 71,800గా ఉండగా విజయవాడలో కిలో వెండి ధర రూ. 71,800, చెన్నైలో కిలో వెండి ధర రూ. 71,800,కేరళలో కిలో వెండి ధర రూ. 71,800,ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,600,ముంబైలో కిలో వెండి ధర రూ. 68,600గా ఉంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -