నేటి బంగారం,వెండి ధరలివే

38
gold
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.52,160కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,890 వద్ద స్థిరంగా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.52,310కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.57,050కి చేరింది.

బంగారం ధర స్వల్పంగా పెరుగగా వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.65,700గా ఉండగా హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ స్థిరంగా రూ.68,700 వద్ద ఉంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1876.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -