లైగర్…గ్లింప్స్ అదుర్స్‌

36
liger

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్‌. 2022 ఆగస్టు 25న సినిమా విడుదల కానుండగా నూతన సంవత్సర కానుకగా సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

53 సెకండ్ల పాటు సాగిన ఈ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండ బాక్సింగ్ రింగ్ లోకి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో రౌడీ బాయ్ పవర్ ఫుల్ డైలాగ్స్, దానికి తగ్గట్టుగా ఉన్న బాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై హైప్ ని పెంచేస్తోంది. విజయ్ దేవరకొండ ముంబైలోని చాయ్‌వాలా అని ఫస్ట్ గ్లింప్స్ వెల్లడించింది. ఒక చాయ్‌వాలా ఒక ఎంఎంఏ ఛాంపియన్‌గా ఎలా మారాడనేది ‘లైగర్’ సినిమా కథ.

Glimpse of LIGER | Vijay Deverakonda | Puri Jagannadh | Ananya Panday | Karan Johar | 25th August