దుల్కర్ సల్మాన్‌…బర్త్ డే గిఫ్ట్

124
dulkar

హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లెఫ్టినెంట్ రామ్‌. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నుంచి దుల్కర్ బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేసారు.

“లెఫ్టినెంట్ రామ్‌”గా దుల్కర్ సల్మాన్ జీవన విధానాన్ని, సరిహద్దులో ఒక అమ్మాయి కోసం తపన పడే లెఫ్టినెంట్ రామ్ ను చూపిస్తుంది. విజువల్స్, దుల్కర్ లుక్, బిజిఎం చాలా బాగున్నాయి. మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులో దుల్కర్ సల్మాన్ చేతిలో కాగితపు ముక్కతో సైకిల్‌పై వెనుకకు కూర్చుని కనిపిస్తాడు. సైనికులు ఆయనను అనుసరిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.

Glimpse of Lieutenant Ram | Happy Birthday Dulquer Salmaan | Hanu Raghavapudi | Swapna Cinema