తెలంగాణ భవన్‌లో గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశం..

28
trs

తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాదు టిఆర్ఎస్ పార్టి మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపిలు, ఎమ్మెల్సీల,కార్పోరేటర్లు సమావేశం నిర్వహించారు. మంత్రులు తలసాని, మహుమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి హాజరుకాగా ఈనెల 18న GHMC కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో GHMC కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ఈ సమావేశంలో GHMC మేయర్.,డిప్యూటీ మేయర్ పాల్గొనగా ఇటీవలే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని మేయర్ ఛాంబర్‌ను ముట్టడించారు బీజేపీ కార్పొరేటర్లు. బీజేపీ కార్పొరేటర్లకు గట్టి కౌంటర్ ఇవ్వాలనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది.