మంత్రి తలసాని ఫ్లెక్సీలు…జీహెచ్‌ఎంసీ ఫైన్‌

404
talasani
- Advertisement -

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన సంస్థలపై కొరడా ఝుళిపించింది జీహెచ్‌ఎంసీ. నగరంలో పలు చోట్ల ప్లెక్సీ లు ఏర్పాటు చేసినందుకు మూడు లక్షలు ఫైన్ లు వేసింది జిహెచ్ఎంసి. అక్రమంగా హోర్డింగులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు గుర్తించిన జి.హెచ్.ఎం.సి…ఐకాన్ మీడియా సంస్థకు మూడు లక్షల జరిమానా విధించింది..

- Advertisement -