గాయత్రి పంప్‌హౌస్‌ వెట్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం..

189
kaleshwaram Gayathri Pump

 కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదవ ప్యాకేజీ లోని గాయత్రి పంప్ హౌస్ లో ఏడోబాహుబలి పంప్ వెట్ రన్ నిర్వహించారు. శనివారం ఉదయం 9.50 గంటలకు చివరిదైన ఏడో పంపును అధికారులు వెట్‌ ట్రయల్‌ రన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. గాయత్రి పంప్‌హౌజ్‌లో మొత్తం ఏడు పంపులను ఏర్పాటు చేయగా.. ఇప్పటికే ఆరు పంపుల నుంచి వెట్న్‌ నిర్వహించారు.

kaleshwara

అన్ని పంపుల నుంచి నీటిని విజయవంతంగా విడుదల చేయడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వం నీటి సలహాదారు పెంటా రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ పర్యవేక్షించారు.