మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు..

283
gas
- Advertisement -

వినియోగదారులకు షాక్. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. వంట‌గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.15,రాయితీ, రాయితేత‌ర గ్యాస్ సిలిండ‌ర్ పై రూ.15 పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ్టి నుండే అమల్లోకి రానున్నాయి.

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో 14.2 కేజీల వంట‌గ్యాస్ ధ‌ర రూ.899.50 కి చేరింది. గ‌త రెండు నెల‌ల కాలంలో నాలుగు సార్లు వంట‌గ్యాస్ ధ‌ర‌ల‌ను చ‌మురు సంస్థ‌లు పెంచాయి. 2021లో ఇప్ప‌టి వ‌ర‌కు వంట‌గ్యాస్ ధ‌ర రూ.205 పెరిగింది. హైదరాబాద్‌లో వంట‌గ్యాస్ ధ‌ర రూ.925 గా ఉంది.

- Advertisement -