రాయ్‌ లక్ష్మీ…గర్జన

167
laxmi
- Advertisement -

తెలుగు,తమిళ,మలయాళ చిత్రాల్లో తన నటనతో చెరగని ముద్ర వేసుకున్న నటి లక్ష్మీరాయ్. తాజాగా గర్జనగా ప్రేక్షకుల ముందుకువస్తోంది. శ్రీకాంత్‌, దెవ్ గిల్, నైరా, వైష్ణవి కీలకపాత్రల్లో నటిస్తుండగా జె ప్రతిభన్ దర్శకత్వం వహించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి….

- Advertisement -