బర్త్ డే…మొక్కలు నాటిన గజ్జెల నగేష్

54
gajjela

తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు కంటోన్మెంట్ నియోజకవర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే గజ్జెల నగేష్ . రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు ఈరోజు బొల్లారం (అల్వాల్) తోట ముత్యాలమ్మ దేవాలయం లో తన పుట్టినరోజును పురస్కరించుకుని లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే శ్రీ గజ్జెల నగేష్ మాట్లాడుతూ పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా మొక్కలు నాటాలని మా నియోజకవర్గ ప్రజలకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు ..ఈ కార్యక్రమంలో లో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.