మొక్కలు నాటిన గ్యాదరి బాలమల్లు దంపతులు..

60
green

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా తమ వివాహా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదర్ గూడ లోని తమ నివాసంలో మొక్కలు నాటారు టీఎస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు దంపతులు.

ఈ సందర్భంగా గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతుందని అన్నారు.ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజున గాని పెండ్లి రోజున గాని మొక్కలు నాటాలని కోరారు.