- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు అన్నారు. నిర్మాణంలో ఉన్న ఎఫ్‌సీడీఏ కార్యాలయం, స్కిల్ యూనివర్సిటీ పనులను పరిశీలించారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అత్యాధునిక వసతులు, సాంకేతికతత పనులు పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి, శ్రీధర్ బాబు అన్నారు.
Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!
- Advertisement -

