కొన్ని బంధాలు ఎప్పటికి ప్రత్యేకమేః కేటీఆర్

629
Kavitha Ties Rakhi To Ktr
- Advertisement -

రాఖీ పండుగ సందర్భంగా మాజీ ఎంపీ కవిత తన సోదరుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కు రాఖీ కట్టారు . పండుగ సందర్భంగా కేటీఆర్ నివాసానికి వచ్చి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఒకరికి ఒకరు  స్వీట్లు తినిపించుకున్నారు.

Kavitha Ties Rakhi To Ktr

కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ కు కూడా రాఖీ కట్టారు మాజీ ఎంపీ కవిత. ఈకార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు కేటీఆర్. కొన్ని బంధాలు ఎప్పటికి ప్రత్యేకమేన్నారు. ఈసందర్భంగా మహిళలందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షాలు తెలిపారు.

- Advertisement -