స్పీకర్ ను కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి కవిత

272
Kavitha

శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మినిస్టర్స్ క్వాటర్స్ లో పోచారంను కలిశారు.

మినిస్టర్‌ క్వార్టర్స్‌లో… పోచారంను కలిసిన అనంతరం కవిత అక్కడ నుంచి నేరుగా నిజామాబాద్‌ బయల్దేరారు. నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నేడు నామినేషన్ వేయనున్నారు కల్వకుంట్ల కవిత. ఈసందర్భంగా పలువురు నేతలు, మంత్రులు కవితకు శుభాకాంక్షాలు తెలిపారు.