వేధింపులు.. డ్రైవర్‌ను కొట్టిన మాజీ సీఎం కుమార్తె

18
- Advertisement -

అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్‌ మహంత కుమార్తె తన ఇంట్లో పనిచేసే డ్రైవర్‌ పై దాడి చేసింది. మద్యం మత్తులో సదరు డ్రైవర్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని అతడిని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఈ ఘటన డిస్పూర్‌ లోని ఎమ్మెల్యేల గెస్ట్‌హౌస్‌ లోపల జరిగినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి గత కొన్నేళ్లుగా తన తండ్రి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని ఆమె తెలిపింది.

Also Read:నిర్మాత కేదార్ మృతిపై దుబాయ్ పోలీసులు!

 

- Advertisement -