నిర్మాత కేదార్ మృతిపై దుబాయ్ పోలీసులు!

17
- Advertisement -

సీఎం స్థాయిలో ఉండి నిర్మాత కేదార్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేయగా కేదార్ మృతిపై విచారణ జరిపి ఎలాంటి కుట్ర లేదని క్లీన్ చిట్ ఇచ్చారు దుబాయ్ పోలీసులు.

ప్రపంచంలో ఎవరు ఎక్కడ చనిపోయినా శవ రాజకీయం చేసే రేవంత్ రెడ్డి కొద్ది నెలల క్రితం గుండెపోటుతో చనిపోయిన న్యాయవాది సంజీవ రెడ్డి, భూపాలపల్లి భూ వివాదంలో జరిగిన రాజలింగమూర్తి హత్య విషయంలో, నిర్మాత కేదార్ మృతి విషయంలో మిస్టరీగా ఉన్నాయంటూ మీడియాతో చిట్ చాట్ చేస్తూ చెప్పారు రేవంత్ రెడ్డి. దీనిపై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు.

Also Read:ఎమ్మెల్సీ ఎన్నికలు విజేతలు వీరే

- Advertisement -