సియాచిన్‌పై శివంగి ఆన్‌ డ్యూటీ…

12
- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్యాటిల్ ఫిల్డ్‌ ఏదైనా ఉందంటే అది సియాచిన్ హిమానీనదం. ఇది పూర్తిగా భారత్‌భూభాగంలో కల ఎత్తైన యుద్దభూమి. ఇక్కడ డ్యూటీ చేయడమంటే ప్రాణాలతో చెలగాటమడటం లాంటింది. ఇలాంటి చోట ఒక శివంగిని నియమించింది భారతసైన్యం. కఠిన శ్రమ, కఠినమైన శిక్షణ పూర్తి అయిన తర్వాత కుమార్ పోస్ట్‌లో నియమించారు. ఇలా నియమించడం భారత్‌లో ఇది తొలిసారి. కెప్టెన్ శివ చౌహన్ ఈ ఆర్హత సాధించి సముద్ర మట్టానికి 15,632అడుగుల ఎత్తులో ఉన్న కుమార్ పోస్ట్‌లో డ్యూటీ చేస్తున్నారు. ఇక్కడ 1984 నుంచి భారత్ పాక్‌ల మధ్య తీవ్ర ఘర్షనలు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి…..

తిరుమల అప్‌డేట్..

బంగారం కొనుగోలుదారులకు షాక్..

మరో నాలుగు దేశాల్లో కరోనా బీభత్సం..

- Advertisement -