- Advertisement -
బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోవడంతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సింపతీ ఉంది ఉందన్నారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పుట్టి పెరిగారా? వాళ్లెందుకు వయనాడ్‌లో పోటీ చేస్తున్నారు? చెప్పాలన్నారు.
చంద్రబాబుకు నచ్చితేనే జూబ్లీహిల్స్‌లో కమ్మ ఓట్లు పడతాయ్ అన్నారు. స్థానికులకే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఫిరోజ్ ఖాన్.
టికెట్ ఎవరికి ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అని…. జూబ్లీహిల్స్ లో జరిగే ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది ఒక వ్యక్తి పోటీ చేయడు అని తెలిపారు.
Also Read:నింగిలోకి GSLV-F16
- Advertisement -

