నింగిలోకి GSLV-F16

5
- Advertisement -

ఇవాళ శ్రీహరి కోట నుండి మరో ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. సాయంత్రం 5.40 గంటలకు శ్రీహరికోట షార్ రెండో వేదిక నుంచి నైసర్‌ అనే భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపున్నారు శాస్త్రవేత్తలు. నిన్న మధ్యాహ్నం 2.10 గంటల నుంచి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది.

ఈ రాకెట్ ద్వారా నింగిలోకి నైసార్ ను నింగ్‌లోకి పంపనుండగా ఇస్రో, నాసా సంయుక్తంగా 11,200 కోట్ల వ్యయంతో 2393 కేజీల నైసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. భూమి అణువణువును 12 రోజులకు ఒకసారి స్కాన్ చేయనుంది నైసార్. ఈ ఉపగ్రహ ప్రయోగం కోసం ఎస్‌డీఎస్‌ఎస్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు.

Also Read:ఉస్తాద్…పవన్ లుక్ అదుర్స్!

- Advertisement -