- Advertisement -
భాతరదేశ ధాన్య బాండాగారం తెలంగాణ అని ఎఫ్ సీఐ జీఎం అశ్విని కుమార్ అన్నారు. దేశంలో నెలకొన్న లాక్ డౌన్ కారణంగా అనేక రాష్టాల్లో బియ్యం కొరత ఏర్పడింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం నుండి 2 లక్షల 52 వేల మెట్రిక్ టన్నుల పిడిఎస్ బియ్యం సరఫరా చేశామన్నారు.
తెలంగాణలో రబీ పంట ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గన్నీ బ్యాగుల కొరత ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. గన్నీ బ్యాగుల కొరత లేకుండా ప్రయత్నం చేస్తామని ఎఫ్ సీఐ జీఎం అశ్విని కుమార్ తెలిపారు.
- Advertisement -